ఇక బాలీవుడ్‌లో కూడా! హీరో ఎవ‌రంటే..!

అర్జున్ రెడ్డి. టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ మూవీ. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఓవ‌ర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన ఈ సినిమా ఇప్ప‌టికే త‌మిళంలో రీమేక్ అవుతోంది. ఇక- బాలీవుడ్ క‌న్ను కూడా ఈ సినిమాపై ప‌డింది. అర్జున్ రెడ్డి మూవీ బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. హిందీ వెర్ష‌న్‌కు కూడా సందీప్ వంగా ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

ఇందులో హీరో షాహిద్ క‌పూర్‌. అశ్విన్ వ‌ర్దె, మురాద్ ఖేతానీ సంయుక్తంగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. అర్జున్‌రెడ్డి టైప్ క్యారెక్ట‌ర్ల‌కు షాహిద్ క‌పూర్ హండ్రెడ్ ప‌ర్సెంట్ సెట్ అవుతార‌ని సందీప్ వంగా చెబుతున్నారు. `ఉడ్తా పంజాబ్‌`లో షాహిద్ కపూర్ న‌ట‌న‌ను చూసి, అర్జున్ రెడ్డి కోసం ఆయ‌న‌ను ఎంపిక చేశార‌ట‌.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here