‘ఇష్టంగా ‘ ఫస్ట్ లుక్ విడుదల 

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి.రుద్ర దర్శకత్వంలో  అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ ‘ఇష్టంగా’. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు.  చిత్రీకరణ పూర్తయింది. రొమాంటిక్  లవ్  ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ సినిమా లొ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

దర్శకుడు సంపత్ .వి మాట్లాడుతూ.. ఇష్టంగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్. నేటి జనరేషన్ లో ప్రేమకున్న, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎంటన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఔట్ ఎండ్ ఔట్ యూత్ ఫుల్ మూవీ గా రూపొందుతొంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలొనె లో ఇష్టంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత అడ్డూరి వెంకటేశ్వర రావు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here