టాప్‌లెస్‌గా వెళ్తోన్న యువ‌తిని గిల్లాడు..దీని ఫ‌లితం?

కొత్త ఏడాది సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఓ యువ‌తి టాప్‌లెస్‌గా వెళ్తున్న ఓ యువ‌తిని వెంబ‌డించాడో వ్య‌క్తి. చేతిలో బీరు బోటిల్‌తో వెళ్లి.. ఆమెను వెనుక నుంచి గిల్లాడు.

ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి జ‌నంలో క‌లిసిపోయాడు. దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిందా యువ‌తి. అత‌గాడిని గుర్తు ప‌ట్టి మ‌రీ.. త‌న స్నేహితురాలితో క‌లిసి వెళ్లి గుభేల్, గుభేల్ మంటూ వీపుపై వాయించేసింది.

త‌న దారిన తాను వెళ్లిపోయింది.ఆ యువ‌తి పేరు అనెలో కిట్జ్‌మిల్ల‌ర్‌. న్యూ ఇయ‌ర్ సెలెబ్రేష‌న్స్ సంద‌ర్భంగా న్యూజీలాండ్‌లోని అక్లాండ్‌లో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here