మూడు పాత్ర‌ల్లోనూ మాస్ మ‌హారాజానే

మాస్ మ‌హారాజా ర‌వి తేజ మూడు పాత్ర‌ల్లో డిఫ‌రెంట్ గెట‌ప్స్ తో క‌నిపించ‌బోతున్న చిత్రం  ‘అమర్ అక్భర్ ఆంటోనీ. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో రవితేజ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఈ మూడు పాత్రలకు సంబంధించిన లుక్ ఇటీవల విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ పాత్రలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల వార్తలు వినిపస్తున్నాయి. తాజా ఇందులో ఓ పాత్రకు డాక్టర్లు నయం చేయలేని జబ్బు ఉంటుందట. అదే మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత? అనేది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here