తెలుగు పాప అందాల ఆరబోత‌ 

సాధార‌ణంగా మిస్ ఇండియా అవ్వడం గొప్ప విషయమే .. ఇలాంటి పోటీల్లో రన్నరప్ గా నిలబడ్డా కూడా మంచి క్రేజ్ వస్తుంది అందాల భామలకు. అయితే కొందరు టాప్ గా వచ్చినా కూడా ఆశించిన అవకాశాలు కానీ క్రేజ్ కానీ దక్కదు పాపం. దాంతో ఈ భామలు రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో మిస్ ఇండియాగా ఎంపికయిన తెలుగు పాప శోభిత ధూళిపాళ. ఈ వైజాగ్ పాపకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు. దాంతో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తూ షాకులమీద షాకులిస్తుంది. ఈ మద్యే టూ పీస్ బికినిలో సెగలు రేపిన ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ఆవూటున్నాయి. మరి ఈ రేంజ్ లో హాట్ షాకులిస్తున్న ఈ భామకు ఇప్పుడైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here