Monday, August 19, 2019
Home Tags Rana

Tag: Rana

ఎన్టీఆర్ బయోపిక్‌లో బయోపిక్‌లో  రానా, రకుల్ కూడా

తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఆయన కుమారుడు, సినీ హీరో బాలకృష్ణ...

రానాకు కుడి కన్ను వేరే వాళ్ళు ఇచ్చిందే.. అయితే ఇప్పుడు మరోసారి..!

కొద్ది రోజుల క్రితం ఓ టీవీ షోలో దగ్గుబాటి రానా మాట్లాడుతూ.. తనకు ముందు కుడి కన్ను కనిపించకపోయేదని.. ఎవరో దాత ఇచ్చిన కంటిని తనకు పెట్టారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే...

ఆయ‌న బ‌యోపిక్‌లో రానా!

`ఇండియ‌న్ హెర్క్యులెస్‌`గా బ్రిటీష‌ర్ల‌తో బిరుదు అందుకున్న మ‌ల్ల‌యోధుడు కోడి రామ్మూర్తి నాయుడుపై బ‌యోపిక్ రానుంది. ఇందులో కోడి రామ్మూర్తి నాయుడు పాత్ర‌లో రానా న‌టిస్తార‌నే టాక్ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 1900 ద‌శ‌కానికి...

`కేరాఫ్ కంచ‌ర‌పాలెం`: ఈ మూవీ ఎప్పుడు తీశార‌బ్బా: నిర్మాత మ‌రెవ‌రో కాదు..!

హైద‌రాబాద్‌: చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఓ మూవీ తీసేశారు. చూడ‌బోతే రూర‌ల్ బ్యాక్‌గ్రౌండ్‌లో, నేటివిటీకి, నేచురాలిటీకి ద‌గ్గ‌రగా ఉండేలా క‌నిపిస్తోంది. ఇదేదో ఆర్ట్ ఫిల్మ్ అనుకోవ‌డానికీ ఆస్కారం లేదు. ఎందుకంటే-ఆ సినిమా నిర్మాత...

రకుల్ ప్రీత్ సింగ్, రానా మీద వస్తున్న రూమర్లపై రకుల్ స్పందన ఇది..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, భాల్లాలదేవుడు రానా రిలేషన్ షిప్ లో ఉన్నారని గత కొద్ది రోజులుగా రూమర్లు తెగ షికారు చేస్తున్నాయి. గతంలో రానాకు, శ్రియకు...

MOST POPULAR

HOT NEWS