విషపురం అడియో విడుదల విషపురం – మొట్టమొదటి జాంబీస్ ఈనెల 14న రిలీజ్ అవుతుంది 

విషపురం సినిమా అందరూ కలిసి కష్టపడి కలిసి నిర్మించిన విషపురం. ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్స్ పాతురి బుచ్చిరెడ్డి, పాతురి  మాధవరెడ్డి లకు, దర్శకుడు సందిరి శ్రీనివాస్ లు ఆడియో విడుదల చేసారు.

నిర్మాత బుచ్చిరెడ్డి మాట్లాడుతూ, ‘సందిరి శ్రీనివాస్ చెప్పిన కథ చేయడానికి ముందు భయపడిన.. ఆయన పట్టుదలతో మమ్మల్ని ఒప్పించి ఈ సినిమా పూర్తి చేశాడు. ఇదే దర్శకుడితో మా తదుపరి చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాం. విషపురం ఈ నెల 14న విడుదల కాబోతోంది కాబట్టి మీరందరూ సినిమా హిట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించాలన్నారు.’

దర్శకుడు సందిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, జాంబీల మీద ఇంతవరకు ఎవరు సినిమా చేయాలేదు. మేము కష్టపడి సినిమా చేయలేదు. ఇష్టపడి చేసాము. మేమంతా కలిసి ఒక కొత్త సినిమా చేసమన్న తృప్తి తో ఉన్నాము. మా నిర్మాతలు ఈ సినిమా తో సంతోషం గా ఉన్నారు.

కెమెరామెన్ కిషన్ గారు మాట్లాడుతూ, సినిమా బాగా వచ్చింది ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంది. కేమెరా పనితనం మీ అందరికీ నచుతుంది.

నిర్మాతలు – పాతూరి బుచ్చిరెడ్డి, పాతూరి మాధవరెడ్డి, దర్శకులు – శ్రీనివాస్ సందరి, సంగీతం – శ్రీ వెంకట్, కెమెరామెన్ – కిషన్ తిప్పరవేని, బ్యాక్రౌండ్ స్కోర్ – రోహిత్ జిల్లా, కో డైరెక్టర్ – శ్రీధర్, కో రైటర్ – గణేష్,

ఆయుష్ రామ్, శ్రవణి, ఛత్రపతి షఫీ, నటులు గౌటి రాజు, సలీమ్, మల్లేశ్ యాదవ్, రవితేజ, రమేష్, యాదవ్, గణేష్, శ్రీరామ్ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here