`నాటీ ఫీఫా..ఓన్లీ ఆన్ ద పూన‌మ్‌పాండే యాప్‌!`

బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూన‌మ్‌పాండే మ‌రోసారి రెచ్చిపోయింది. త‌నతో క‌లిసి ఫీపా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫుట్‌బాల్ పోటీల‌ను ఆడాలంటూ అభిమానుల‌ను ఆహ్వానిస్తోంది. దీనికోసం పూన‌మ్‌పాండే ఏకంగా త‌న పేరు మీద ఓ యాప్‌ను రూపొందించింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

ఫీఫా ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్ క‌ప్ పోటీలు ఆరంభం కావ‌డానికి కొన్ని గంట‌ల ముందు- దీన్ని ఆమె ప్ర‌చారంలోకి తీసుకొచ్చింది. పూన‌మ్‌పాండే గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. హాట్ మోడ‌ల్‌గా పేరు తెచ్చుకున్న పూన‌మ్‌పాండే చుట్టూ ఇప్ప‌టికే ఎన్నో వివాదాలు ఉన్నాయి. త‌న ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆమె వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారింది.

https://www.instagram.com/p/Bi_4XPilD4E/?taken-by=ipoonampandey

క్రికెట్‌లో టీమిండియా ప్ర‌పంచ‌క‌ప్ సాధిస్తే.. న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేస్తాన‌ని ఆమె తొలిసారిగా వార్త‌ల్లోకెక్కారు. అప్ప‌టి నుంచి త‌ర‌చూ ఆమె వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌లను గుప్పిస్తూ, జ‌నం దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. అందులో భాగంగా- తాజాగా ఆమె ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్ ఫుట్‌బాల్ అభిమానుల‌ను కూడా టార్గెట్‌గా చేసుకున్నారు.

https://www.instagram.com/p/BjcVfBYh55u/?taken-by=ipoonampandey

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here