సంక్రాంతి సంద‌ట్లో మెగా హీరోలు

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సంక్రాంతి సంద‌డి మొద‌లైంది. భోగి పండగ సంద‌ర్భంగా హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి ఇంట్లో పూజ‌లు నిర్వ‌హించారు.

వేద పండితుల‌ను పిలిపించి, పూజ‌లు నిర్వ‌హించారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఆయ‌న భార్య ఉపాస‌న స‌హా, వ‌రుణ్‌తేజ, సాయి ధ‌ర‌మ్‌తేజ, నిహారిక పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా వారు దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం షూటింగ్‌, సైరా నిర్మాణ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న రామ్‌చ‌ర‌ణ్. రంగ‌స్థ‌లం, సైరా చిత్రం యూనిట్ స‌భ్యులు చిరంజీవి ఇంటికి హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here