కాల్‌గ‌ర్ల్‌ను చంపి, ఫ్రిడ్జ్‌లో దాచి పెట్టి..కొద్దికొద్దిగా నంజుకు తిన్నాడు!

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ‌ను హ‌త్య చేసిన ఓ వృద్ధుడు.. ఆమె మృత‌దేహాన్ని ముక్కలుగా న‌రికి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని నంజుకు తిన్న ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. అనారోగ్యానికి గురైన ఆ వృద్ధుడు ఆసుప‌త్రికి వెళ్ల‌గా..అత‌ని ఘాతుకం బ‌య‌ట‌ప‌డింది.

అత‌ని ర‌క్తాన్ని సేక‌రించి, ప‌రీక్షించ‌గా అందులో మాన‌వ క‌ళేబ‌రాల ఆన‌వాళ్లు ల‌భించాయి. అవాక్క‌యిన డాక్ట‌ర్లు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు అత‌ణ్ని అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. త‌న నేరాన్ని అంగీక‌రించాడు. ఈ ఏడాది మార్చి చివ‌ర‌లో తాను ఓ మ‌హిళ‌ను హ‌త్య చేశాన‌ని, మృత‌దేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచి, కొద్దికొద్దిగా నంజుకుని తిన్న‌ట్టు చెప్పాడు.

`హానిబాల్‌` అనే హాలీవుడ్ సినిమాను చూసి, తాను ప్రేర‌ణ పొందిన‌ట్లు అత‌ను చెబుతున్నాడ‌ని పోలీసులు వెల్ల‌డించారు. మృతురాలు కాల్‌గ‌ర్ల్ అని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. కాల్‌గ‌ర్ల్‌ను ఇంటికి పిలిపించుకుని, హ‌త్య చేసిన‌ట్లు నిందితుడు త‌న నేరాన్ని అంగీక‌రించార‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here