ఈ చంటి పిల్లాడు ఎవరంటే..?

నందమూరి బాలకృష్ణ రెండో సారి తాతయ్య అయిన విషయం తెలిసిందే.. ఆ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు బాలయ్య. తన సోషల్ మీడియా అకౌంట్ లో తన మనవడి ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ ఫోటోనే అది. ఫోటోతో పాటు చిన్న సందేశాన్ని కూడా పెట్టారు బాలయ్య. “మరోసారి తాతయ్య అవుతున్నందుకు సంతోషంగా ఉంది. మా రెండో అమ్మాయి తేజస్విని – అల్లుడు శ్రీభరత్ మగబిడ్డకు తల్లితండ్రులైన శుభసందర్భంగా వాళ్ళకు దేవుడు సదా ప్రేమను ఆనందాన్ని పంచుతూనే ఉండాలని కోరుకుంటున్నాను”అని ఫేస్ బుక్ లో పెట్టాడు బాలయ్య.

బాలయ్య రెండో కూతురు తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన వార్త వైరల్ అయింది. ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన లాంటిది రాలేదు కాని వార్త నిజమే కనక అభిమానులు కూడా సంతోషపడ్డారు. బాబు ఎలా ఉన్నాడో చూడాలన్న ఫాన్స్ ఆత్రుతకు తెరదించుతూ బాలయ్య స్వయంగా తన మనవాడి తొలి ఫోటోను షేర్ చేశాడు.

Feeling blessed to be a grandfather once again! I am happy to announce that my second daughter, Tejaswini and my son in…

Nandamuri Balakrishnaさんの投稿 2018年3月24日(土)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here