బిల్‌గేట్స్ కుమార్తె..కువైట్ అబ్బాయితో డేటింగ్‌! ఏడాది కింద‌టే పెళ్లి చేసుకున్నార‌ట‌!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న యువతి అప‌ర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ కుమార్తె జెన్నిఫ‌ర్ క్యాథ‌రిన్ గేట్స్‌. ఏడాదికాలంగా ఆమె కువైట్‌కు చెందిన నాయెల్ నాజ‌ర్ అనే యువ‌కుడితో డేటింగ్‌లో ఉంటున్నారు.

గ‌త ఏడాది ఈదుల్ ఫిత‌ర్ సంద‌ర్భంగా ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న‌ట్టు కూడా స్థానిక మీడియా చెబుతోంది. నాజ‌ర్‌తో డేటింగ్‌లో ఉంటోన్న విష‌యాన్ని జెన్నిఫ‌ర్ ఇటీవ‌లే ధృవీక‌రించారు.

https://www.instagram.com/p/Bd9X_x-BnlJ/?taken-by=jenniferkgates

కువైట్‌లో నాజ‌ర్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్టు వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాయెల్ నాజ‌ర్ జ‌న్మ‌తః ఈజిప్షియ‌న్‌.

https://www.instagram.com/p/BdbLjziB2DL/?taken-by=jenniferkgates

అత‌ని త‌ల్లిదండ్రులు, పూర్వీకులు ఈజిప్ట్‌కు చెందిన వారు. వ్యాపార రీత్యా కువైట్‌లో స్థిర‌ప‌డ్డారు. నాజ‌ర్ కువైట్‌లోనే పుట్టాడు.

https://www.instagram.com/p/Bc_QwnSBcFd/?taken-by=jenniferkgates

ఉన్న‌త చ‌దువుల కోసం స్టాన్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీకి వెళ్లిన‌ప్పుడు అక్క‌డే జెన్నిఫ‌ర్ గేట్స్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది ప్రేమ‌గా మారింది. ఏడాది కాలంగా వారు కువైట్‌లోనే డేటింగ్‌లో ఉంటున్నారు.

https://www.instagram.com/p/BcjLt8AhY3R/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/Bc4jN6shyac/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/Bb1-lmSBZB6/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/Bblo6sPBk8_/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/Ba0iu72hFVi/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/BZcBJDgBNVK/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/BWc8uaugw5q/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/BVYXBKBgOFU/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/BUYVW_pFkwN/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/BQgfd5klhlC/?taken-by=jenniferkgates

https://www.instagram.com/p/BQJyscalWsF/?taken-by=jenniferkgates

Happy first year my love! Here’s to many more.. ❤️❤️

A post shared by Nayel Nassar (@nayelnassar) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here