ఇఫ్తార్‌కు కొద్దిగా ముందు: ఎమిరేట్స్‌లో గ‌ంట‌కు 214.7 కిలోమీట‌ర్ల స్పీడ్‌తో ప్ర‌యాణించిన కారు!

ఇఫ్తార్‌కు ఆరంభం కావ‌డానికి కొన్ని క్ష‌ణాల ముందు – యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోని షార్జా రోడ్ల‌పై ఓ కారు వాయువేగంతో ప్ర‌యాణించింది. ఆ స‌మ‌యంలో ఆ కారు స్పీడ్ గంట‌కు 214.7 కిలోమీట‌ర్ల స్పీడ్ రికార్డ‌య్యింది. ఈ మేర‌కు షార్జా ట్రాఫిక్ పోలీసులు ఆ కారును గుర్తించారు. డ్రైవ‌ర్‌కు జ‌రిమానా విధించారు. రంజాన్ సంద‌ర్భంగా ముస్లిం సోద‌రులు ఉప‌వాసంతో ఉంటార‌ని, ఆ స‌మ‌యంలో ఇంత వేగంతో కారును న‌డ‌ప‌టం వ‌ల్ల ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని షార్జా పోలీసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here