గ్యారేజ్‌లో కారు ఇంజిన్ ఆన్‌లో ఉంచి, మ‌ద్యంమ‌త్తులో..రాత్రంతా సెక్స్‌! తెల్లారేస‌రికి!

కారులో వెచ్చ‌ద‌నం కోసం ఇంజిన్‌ను ఆన్‌లోనే ఉంచి సెక్స్‌లో పాల్గొందో జంట‌. వారిది వివాహేత‌ర సంబంధం. ఆరునెల‌లుగా ఇద్ద‌రూ క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. పురుషుడి వ‌య‌స్సు 39 సంవ‌త్స‌రాలు కాగా.. మ‌హిళ వ‌య‌స్సు 44. త‌మ కారును గ్యారేజ్‌లో ఉంచి వెచ్చ‌ద‌నం కోసం ఇంజిన్ ఆన్ చేసి, రాత్రంతా సెక్స్‌లో పాల్గొన్నారు.

 

ఇంజిన్ వేడెక్కి ఒక్క‌సారిగా పొగ లోనికి రావ‌డంతో ఉక్కిరి బిక్కిరికి గురై మ‌ర‌ణించారు. న‌గ్నంగా ఉన్న వారి మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘ‌ట‌న జ‌ర్మ‌నీలోని నార్త్ రైన్‌-వెస్ట్‌ఫాలియా స్టేట్‌లోని బొట్రాప్ సిటీలో చోటు చేసుకుంది. ఊపిరి ఆడ‌క వారు మ‌ర‌ణించిన‌ట్లు పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక ద్వారా వెల్ల‌డైంద‌ని బోట్రాప్ పోలీసులు వెల్ల‌డించారు.

గ్యారేజీ లోప‌ల ఓ మూలగా ఈ కారును పార్క్ చేసి ఉంచ‌డం వ‌ల్ల రాత్రాంతా కారు ఇంజిన్ శ‌బ్దం చేస్తున్న‌ప్ప‌టికీ.. ఎవ్వ‌రూ దాన్ని గుర్తించ‌లేదు.

రాత్రంతా వారు ఏకాంతంగా కారులో గ‌డిపారు. ఆ స‌మ‌యంలో వారు మ‌ద్యం మ‌త్తులో ఉన్న‌ట్లు తేలింది. తెల్లారేస‌రికి ఊపిరి ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here