ఈ బ్యూటీ క్రీమ్ ను వాడకండి అంటూ దుబాయ్ వాసులను హెచ్చరించిన అధికారులు..!

దుబాయ్ వాసులకు బుధవారం నాడు మున్సిపాలిటీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అది కూడా ఓ బ్యూటీ క్రీమ్ విషయంలో..! ఫైజా బ్యూటీ క్రీమ్ ను దుబాయ్ వాసులు వాడకూడదని.. అది మనుషులకు హాని కలుగజేసే పదార్థాలతో తయారు చేశారని అధికారులు హెచ్చరించారు.

ఈ బ్యూటీ ప్రాడక్ట్స్ సరైన అనుమతులు తీసుకోలేదని.. వాటిని ఎవరూ కొనకూడదని.. అలాగే ఉపయోగించకూడదని కూడా అధికారులు తెలిపారు. దుబాయ్ మున్సిపాలిటీ ఈ క్రీమ్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టింది. ఈ క్రీమ్ లో హైడ్రోక్వినోన్ దాగుందని అది మనుషుల చర్మానికి చాలా హానికరం అని తేల్చి చెప్పారు. అలాగే ఈ క్రీమ్ లో మెర్క్యురీ శాతం కూడా అధికంగా ఉందని.. హైడ్రోక్వినోన్ డ్రగ్స్ లో వాడతారని చెప్పుకొచ్చారు. ఎవరైనా మార్కెట్ లో ఈ ప్రాడక్ట్ ను చూసినట్లయితే తమకు సమాచారం అందించాలని మున్సిపాలిటీ అధికారులు కోరారు. అలాగే 800900 నంబర్ కు ఫోన్ చేసి దుబాయ్ వాసులు సమాచారం అందించాలని చెప్పారు.

. إدارة الصحة والسلامة في بلدية دبي تهيب بالجمهور الكريم والمستهلكين عدم استخدام منتج "كريم فائزة" وذلك لكونه غير مسجل في قواعد بيانات #منتجي ،بالإضافة إلى احتوائه على مكونات دوائية غير معلن عنها وهي مادة (Hydroquinone)، والتي لا تصرف إلا بوصفة طبية بالإضافة إلى احتوائه على مكونات محظورة مثل (الزئبق) ذات الأثر السُمي على الإنسان، وذلك حسب ما أعلنت عنه وزارة الصحة الموقرة في الدولة في وقت سابق، وعليه تناشد الجمهور الكريم والمستهلكين بسرعة الإبلاغ عن المنتج حال ملاحظة وجوده أو الترويج له والتواصل معنا عبر تطبيق #منتجي أو الاتصال بالبلدية من خلال الهاتف المجاني 800900 (24/7) في كل ما يتعلق بسلامة المنتجات الاستهلاكية The Health and Safety Department in Dubai Municipality calls upon not to use “Faiza Cream” as it is not registered under #Montaji. It is also found to contain undeclared prescription pharmaceutical components like Hydroquinone, and mercury, a chemical with a toxic effect on humans, as previously announced by the Ministry of Health and Prevention in UAE. Therefore, Dubai municipality appeals to the public and consumers to report the product when they see it and communicate with us through #Montaji application, or by contacting the municipality’s call center on 800900 (24/7) to report safety of consumer products related issues. #دبي #بلدية_دبي #الخبر_اليقين #منتجي #Dubai #mydubai #dubaimunicipality #Montaji #no_more_rumors

A post shared by بلدية دبي (@dubaimunicipality) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here