కుమారుడి బ‌ర్త్‌డే నాడు అర్ధ‌న‌గ్నంగా స్ట్రిప్ప‌ర్ల డాన్స్: కొడుకుతో స్టెప్పులేయించిన తండ్రి

కుమారుడి పుట్టిన‌రోజు అంటే ఎవ‌రైనా ఏం చేస్తారు? కేక్ క‌ట్ చేసి, సెల‌బ్రేట్ చేసుకుంటారు. కుమారుడి స్నేహితుల‌ను పిలిపించి ఫంక్ష‌న్ ఏర్పాటు చేస్తారు.

ఈ తండ్రి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్య‌వ‌హ‌రించాడు. త‌న కుమారుడి 12వ పుట్టిన‌రోజు నాడు ఇద్ద‌రు స్ట్రిప్ డాన్స‌ర్ల‌ను ఇంటికి పిలుచుకొచ్చాడు.

అర్ధ‌న‌గ్నంగా స్ట్రిప్ డాన్స్ చేయించాడు. ఆ ఇద్ద‌రూ 12 ఏళ్ల ఆ బాలుడిని ముద్దుల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఆ తండ్రి వివ‌రాలు గానీ, ఆ బాలుడి వివ‌రాలు గానీ ఏవీ తెలియ‌రావ‌ట్లేదు. ఈ వీడియోను స్పెయిన్‌లో తీసిన‌ట్టుగా చెబుతున్నారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియరావాల్సి ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here