చెప్పినవన్నీ అబద్దాలే.. ఎక్కడెక్కడో ఆ అమ్మాయితో నొక్కించుకున్న గజల్ శ్రీనివాస్..!

ఆ అమ్మాయి నా కూతురు లాంటిది.. ఆమె బలవంతంగా మసాజ్ చేస్తానని చెప్పింది.. అని గజల్ శ్రీనివాస్ చెప్పిన మాటలు ఇవి. తీరా వీడియోలు బయటకు రావడంతో అతడు చెప్పినవన్నీ అబద్దాలేనని తేలింది. చివరికి అతడి ప్రైవేట్ పార్ట్స్ లో కూడా అమ్మాయిలతో నొక్కించుకునేవాడు గజల్ శ్రీనివాస్.

బయటకు వచ్చిన వీడియోల ద్వారా గజల్ శ్రీనివాస్ ఎంత పెద్ద కామాంధుడో తెలిసిపోయింది. ఆఫీసును కాస్తా తన పడకగదిగా మార్చాడు గజల్ శ్రీనివాస్. అక్కడే తన కామకలాపాలను సాగించేవాడు. మహిళల పట్ల గజల్ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, అభ్యంతరకరమైన ప్రాంతాల్లో మసాజ్ చేయాలని బెదిరించేవాడనే విషయాలు పోలీసులకు బాధితురాలు ఇచ్చిన స్టింగ్ ఆపరేషన్ వీడియోల ద్వారా బయటపడింది. కాగా, ఏ1గా గజల్ శ్రీనివాస్, ఏ2గా పనిమనిషి పార్వతి పేర్లను చేర్చారు.

గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిన్న కోర్టు ముగిసే సమయంలో ఈ బెయిల్ పిటిషన్ వెళ్లడంతో విచారణను నేటికి వాయిదా వేశారు. గజల్ శ్రీనివాస్ ను మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. త‌న‌ భుజానికి మాత్ర‌మే ఓ యువ‌తి మందు రాసింద‌ని, ఇంకేమీ జ‌ర‌గ‌లేద‌ని గ‌జ‌ల్ శ్రీనివాస్ చెప్పాడు. అయితే, ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు వీడియోలలోని దృశ్యాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here