మ‌నిషంత ఎత్తు ఉండే పంది..!

గ్రామాల్లోనే కాదు..న‌గ‌రాల్లోనూ పందులు తిరుగాడుతుండ‌టం చూస్తుంటాం. అవి ఎంత ఎత్తు ఉంటాయి? ఎంత బ‌రువు ఉంటాయ‌నేది మ‌నం ఊహించుకోగ‌లం. ఓ అంచ‌నాకు రాగ‌లం. ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న పంది ఎంత ఎత్తు ఉంటుందో ఏ మాత్రం ఊహ‌కు అండ‌దు.

త‌న రెండు కాళ్ల మీద నిల్చుని నాలుగ‌డుగుల‌ ఎత్తు వ‌ర‌కు ఉన్న డ‌స్ట్‌బిన్‌ను అవ‌లీల‌గా అందుకుందంటే న‌మ్మ‌లేం. ఇది వాస్త‌వం. అది త‌న రెండు కాళ్ల మీద నిల్చుంటే.. మ‌నిషి కంటే ఎత్తుగా క‌నిపిస్తోంది.

హాంగ్‌కాంగ్‌లోని ఓ స్కూల్ వ‌ద్ద ఉన్న డ‌స్ట్‌బిన్ వ‌ద్ద క‌నిపించింది వ‌రాహం. టుడోంగ్‌డోంగ్ అనే వ్య‌క్తి వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

https://www.facebook.com/tu.com.hk/videos/10157205040546840/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here