బోయ్‌ఫ్రెండ్ మోసం చేశాడ‌నే అక్క‌సుతో ఎవ్వ‌రూ తీసుకోని క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకున్న యువ‌తి!

బోయ్‌ఫ్రెండ్ మోసం చేశాడ‌నే అక్క‌సుతో ఎవ్వ‌రూ తీసుకోని క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకుందో అమెరిక‌న్ యువ‌తి. ఆమె పేరు బెల్లీ గిబ్స‌న్‌. 23 సంవ‌త్స‌రాల ఈ యువ‌తి.. త‌న క‌న్య‌త్వాన్ని వేలంపాట ద్వారా అమ్మ‌కానికి పెట్టారు.

నెవ‌డాకు చెందిన ఎస్కార్ట్ స‌ర్వీస్ `మూన్‌లైట్ బ‌న్నీరాంఛ్‌` అనే వెబ్‌సైట్‌లో త‌న ఫొటోల‌ను అప్‌లోడ్ చేశారు. బెల్లీ తండ్రి స్థానికంగా ఓ ప్రార్థ‌నామందిరంలో ఉద్యోగి. 16 ఏళ్ల వ‌య‌స్సులో ఆయ‌న బెల్లీని ద‌త్త‌త‌కు ఇచ్చారు.

నెవ‌డాకు చెందిన ఓ ధ‌నిక కుటుంబం బెల్లీని ద‌త్త‌త తీసుకుంది. ఆ త‌రువాత ఆమె నెవ‌డాలోనే చ‌దువు పూర్తి చేశారు. ఆ స‌మ‌యంలోనే బెల్లీకి ఓ యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది ప్రేమ‌గా మారింది. వారి ప్రేమ వ్య‌వ‌హారం రెండేళ్ల‌పాటు సాగింది.

పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్న స‌మ‌యంలోనే ఆ ప్రేమికుడు ముఖం చాటేశాడు. ప్రియుడి చేతిలో మోస‌పోయాన‌న్నే విష‌యం తెలుసుకుని ఆమె ఆగ్ర‌హానికి గుర‌య్యారు. అత‌నిపై అక్క‌సుతో త‌న క‌న్య‌త్వాన్ని వేలంపాట ద్వారా విక్ర‌యానికి ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here