ఈ ఫొటోలో ఉన్న పిల్లోడు ఎవరంటే..!

ఈ ఫొటోను బాగా గమనించండి.. కింద ఉన్న పిల్లోడు ఎవరో గుర్తు పట్టారా.. కాస్త తీక్షణంగా చూస్తే గుర్తుపట్టేయొచ్చు. పోనీ అతడి పక్కన ఉన్న మహిళ ఎవరో గుర్తుపట్టారా..? ఆమెను కూడా గుర్తుపట్టలేదా..! ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆయన తల్లి శాలిని. వీరిద్దరికీ సంబంధించిన ఎంతో పాత ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిన్నప్పటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. తన తల్లి శాలిని పక్కన నోట్లో వేలు పెట్టుకుని అమాయకంగా నిల్చొని ఉన్నాడు. ఈ ఫొటోను ఎన్టీఆర్‌ అభిమానులు పోస్ట్ చేయగా తెగ వైరల్‌ అవుతోంది. వరుస హిట్లు అందుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటిస్తూ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here