వ‌ర‌ల్డ్ టాప్‌మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో..హృతిక్‌! టాప్‌టెన్‌లో ఇంకో బాలీవుడ్ యాక్ట‌ర్‌!

ప్ర‌పంచంలోనే హ్యాండ్స‌మ్ హీరోగా హృతిక్ రోష‌న్ పేరు సాధించాడు. హాలీవుడ్ హీరోలు కూడా అత‌ని త‌రువాతే. తొలి ప‌ది హ్యాండ్స‌మ్ హీరోల్లో నంబ‌ర్ వ‌న్ పొజీష‌న్‌లో నిలిచాడు హృతిక్‌.

ఈ జాబితాలో స‌ల్మాన్‌ఖాన్ సెవెన్త్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకెండ్ ప్లేస్‌లో బ్రాడ్‌పిట్‌, రాబర్ట్‌ ప్యాటిన్సన్, క్రిస్‌ ఇవాన్స్ త‌దిత‌రులు ఉన్నారు. వ‌ర‌ల్డ్స్ టాప్‌మోస్ట్ డాట్ కామ్ వెబ్‌సైట్‌ ఈ వివరాలను వెల్ల‌డించింది.

హృతిక్‌ రోషన్ త‌రువాత బ్రాడ్‌పిట్‌, గాడ్‌ఫ్రే గావో, రాబ‌ర్ట్ ప్యాటిన్‌స‌న్‌, డెంజెల్ వాషింగ్ట‌న్‌, ఒమ‌ర్ బొర్క‌న్ అల్ గాలా, స‌ల్మాన్‌ఖాన్‌, నోవా మిల్స్‌, టామ్ క్రూయిజ్‌, ప్రిన్స్ విలియ‌మ్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here