ఇలాక్కూడా ర‌నౌట్ అవుతారా? ముందు వెనుకా చూసుకోన‌క్క‌ర్లా?

పాకిస్తాన్ గ్రేటెస్ట్ క్రికెట‌ర్ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ తెలుసుగా! ర‌నౌట్లు అవ‌డంలో రికార్డులు నెల‌కొల్పాడు. కేరీర్ మొత్తానికి 40 సార్లు రనౌట్ అయ్యాడు హ‌క్‌. తాజాగా- ఇమామ్ ఉల్ హ‌క్ అని అత‌ని మేన‌ల్లుడు. దేశ‌వాలీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మేన‌మామ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న‌ట్టున్నాడు. వెరైటీ వెరైటీగా ర‌నౌట్లు అవుతున్నాడు.

తాజాగా- తాజాగా- నార్తంప్ట‌న్ షైర్‌లో జ‌రిగిన ఓ లీగ్ మ్యాచ్‌లో ఇమామ్ అవుటైన తీరు న‌వ్వు పుట్టిస్తోంది. ఇలాక్కూడా ర‌నౌట్ అవుతారా? అనిపించేలా ఉంది. ప‌రుగు తీయ‌బోయే ముందు కాస్త వెనుకా ముందూ చూసుకోన‌క్క‌ర్లేదా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు నెటిజ‌న్లు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here