అబుదాబీలో 12కోట్ల రూపాయలు గెలిచిన భారతీయుడు.. ఎలాగంటారా..!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 కోట్ల రూపాయలు.. అబుదాబీలో ఉన్న ఆ భారతీయుడు అదృష్టం వరించింది. బిగ్ టికెట్ అబుదాబీ లక్కీ డ్రాలో ఏకంగా 7మిలియన్ల దిర్హాంలను సొంతం చేసుకున్నాడు. ఈ లక్కీ డ్రాలో అదృష్టం భారతీయులనే వరించడం విశేషం. ఎనిమిది మందిలో 7 మంది భారతీయులే కావడం గమనార్హం.

భారత్ కు చెందిన తన్సీ లాల్ బాబు వెబ్సైట్ ద్వారా అబుదాబీలో నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రాలో ఓ టికెట్ ను కొన్నాడు. అయితే అతడికి అదృష్టం వరించింది. అతను కొన్న లాటరీ టికెట్ నంబర్ 030202 కి బంపర్ ప్రైజ్ తగిలిందని సోమవారం నాడు ప్రకటించారు. బంపర్ ప్రైజ్ 7మిలియన్ల దిర్హాంలు.. భారత కరెన్సీలో 12కోట్ల రూపాయలు.

Image result for Indian expat wins Dh7 million in Big Ticket Abu Dhabi raffle

ఈ లక్కీ డ్రాలో మొత్తం ఎనిమిది స్థానాలు ఉంటే ఏడు భారతీయులవే..! ఒక బహ్రెయిన్ వాసికి కూడా అదృష్టం వరించింది. మిగిలిన ఏడుగురికి ఒక లక్ష దిర్హాంలు వచ్చాయి.

విజేతలు వీరే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here