భారత సంతతి వ్యక్తికి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్.. అది కూడా కామెడీలో..!

75వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులు ఈ ఆదివారం నాడు అట్టహాసంగా నిర్వహించారు. ఈ అవార్డుల్లో భారత సంతతి వ్యక్తి అయిన అజీజ్ అన్సారీకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన యాక్టర్ గా అవార్డ్ దక్కింది. ‘మాస్టర్ ఆఫ్ నన్’ అనే టెలివిజన్ సిరీస్ లో అజీజ్ అందరినీ నవ్వించాడు. అందులో భాగంగానే అజీజ్ కు కామెడీ విభాగంలో అవార్డు లభించింది.

న్యూయార్క్ లో తాను ఎదుర్కొన్న కష్టాలను ఈ టీవీ సిరీస్ లో ఎంతో కామెడీ టైమింగ్ తో చూపించాడు అజీజ్ అన్సారీ. అజీజ్ అన్సారీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న మొదటి ఆసియా వాసి అని తెలిపాడు. అవార్డు అందుకున్నంత తర్వాత కూడా అజీజ్ అన్సారీ ఆశ్చర్యంలోనే ఉన్నాడు. చాలా వెబ్ సైట్లలో తాను ఓడిపోతాననే రాశారని.. అలా అనుకునే తాను ఇక్కడికి వచ్చానని అజీజ్ నవ్వులు పూయించాడు.

వివిధ కేటగిరీల్లో సినిమా, టెలివిజన్ విజేతల జాబితా…

BEST DRAMA
Three Billboards Outside Ebbing, Missouri

BEST COMEDY OR MUSICAL
Lady Bird

BEST ACTOR, DRAMA
Gary Oldman – Darkest Hour

BEST ACTRESS, DRAMA
Frances McDormand – Three Billboards Outside Ebbing, Missouri

BEST ACTOR, COMEDY OR MUSICAL
James Franco – The Disaster Artist

BEST ACTRESS, COMEDY OR MUSICAL
Saoirse Ronan – Lady Bird

BEST DIRECTOR
Guillermo del Toro – The Shape of Water

BEST SUPPORTING ACTOR
Sam Rockwell – Three Billboards Outside Ebbing, Missouri

BEST SUPPORTING ACTRESS
Allison Janney – I, Tonya

BEST ANIMATED FILM
Coco

BEST FOREIGN FILM
In the Fade – Germany/France

BEST ORIGINAL SONG
This Is Me – The Greatest Showman

BEST TV DRAMA SERIES
The Handmaid`s Tale

BEST TV COMEDY/MUSICAL SERIES
The Marvelous Mrs. Maisel

BEST ACTOR, TV DRAMA
Sterling K. Brown – This Is Us

BEST ACTRESS, TV DRAMA
Elisabeth Moss – The Handmaid`s Tale

BEST ACTOR, TV COMEDY/MUSICAL
Aziz Ansari – Master of None

BEST ACTRESS, TV COMEDY/MUSICAL
Rachel Brosnahan – The Marvelous Mrs. Maisel

BEST TV MOVIE OR LIMITED SERIES
Big Little Lies – HBO

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here