దుబాయ్ లో 10మిలియన్ల దిర్హాంలు గెలిచిన భారతీయుడు.. భారతీయులకే అన్నీ..!

దుబాయ్ వాసులు ఎంతగానో ఎదురుచూసిన బిగ్ టికెట్ డ్రా రిజల్ట్స్ బయటకు వచ్చాయి. ఈ సారి మాత్రం భారతీయులకు అదృష్టం భారీగా తగిలింది. ముఖ్యమైన ప్రైజ్ మనీ అయిన పది మిలియన్ల దిర్హాంలు భారతీయుడికే దక్కింది. సునీల్ మప్పట్ట కృష్ణన్ కుట్టి నాయర్ కు ఆ అదృష్టం వరించింది.

Congratulations to Mr. Sunil Mappatta Krishnan Kutty Nair, from India, with winning ticket no. 016299. He won AED 10…

Big Ticket Abu Dhabiさんの投稿 2018年2月4日(日)

ఇక ఈ లక్కీ డ్రాలో మొదటి 10 టాప్ ప్రైజులు కూడా భారతీయులనే వరించడం విశేషం. అన్ లాల్ కుమార దాస్ కు ఒక లక్ష దిర్హాంల ప్రైజ్ మణీ లభించింది. మైనర్ అయినటువంటి అహ్మద్ షయాన్ కు 90వేల దిర్హాలు లభించడం విశేషం.

Abudhabi Big ticket Big Ticket Abu Dhabi Who is that millionaire??

Radio Gilli 106.5 FMさんの投稿 2018年2月4日(日)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here