ఆ శున‌కం న‌న్ను రేప్ చేయ‌బోయింది..! య‌జ‌మానిపై కేసు వేసిన మోడ‌ల్!

విన‌డానికి కాస్త వింత‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. అక్క‌డి ప‌రిస్థితిని బ‌ట్టి చూస్తే నిజ‌మే అనిపించే ఘ‌ట‌న ఇది. ఆ శున‌కం త‌న‌పై అత్యాచార య‌త్నం చేసింద‌ని ఆరోపిస్తూ, దాని య‌జ‌మానిపై కేసు వేశారు ఓ యువ‌తి. పేరు డ‌యానా మౌనిరా. ర‌ష్యాకు చెందిన టాప్ మోడ‌ల్‌.

స్విమ్మింగ్‌పూల్ వ‌ద్ద ఫొటోషూట్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని అంటూ దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. టౌటౌని అనే ఓ వ్యాపార‌వేత్త పెంపుడు శున‌కం అది. ఓ హోట‌ల్‌లో స్విమ్మింగ్‌పూల్ వ‌ద్ద ఫొటోషూట్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న త‌న పెంపుడు శున‌కంతో స‌హా స్విమ్మింగ్‌పూల్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు.

ఆ స‌మయంలో.. త‌న‌పై అత్యాచారం చేయాల‌ని ప‌దే, పదే ఆ శున‌కానికి సూచించాడ‌ని, దీనితో అది అత‌ని మాట‌ల‌కు ప్రేరిమిత‌మై, త‌న‌పై అత్యాచారం చేయ‌బోయింద‌నేది ఆ మోడ‌ల్ ఆరోప‌ణ‌. త‌న న్యాయ‌వాది ద్వారా ఆమె నోటీసుల‌ను అంద‌జేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here