ఈ పిక్‌లో స్పేస్‌వాక్ చేస్తోన్న ఆస్ట్రోనాట్ కాళ్లు క‌నిపిస్తున్నాయా?

నాసా స్పేస్ స్టేష‌న్‌కు సంబంధించిన ఫొటో ఇది. ఓ ఆస్ట్రోనాట్ స్పేస్‌వాక్ చేస్తున్నారు. ర‌ష్యాకు చెందిన ఆస్ట్రోనాట్ ఆయ‌న‌. ఆయ‌న స్పేస్‌వాక్ చేస్తుండ‌గా.. మ‌రో అమెరికాకు చెందిన తోటి ఆస్ట్రోనాట్ మార్క్ టీ వ్యాన్డేహెయ్ ఈ ఫొటో తీశారు.

దీన్ని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ర‌ష్య‌న్ స్పేస్‌వాక‌ర్ కాళ్లు ఎక్క‌డున్నాయో చెప్పుకోగ‌ల‌రా? అంటూ నెటిజ‌న్ల‌కు స‌వాల్ విసిరారు. ఈ ఫొటోపై చాలామంది చాలా ర‌కాలుగా కామెంట్లు చేస్తూ మార్క్‌కు ట్యాగ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here