దుబాయ్ టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బాలీవుడ్ బాద్‌షా: దుమ్మురేపుతున్న యాడ్స్‌

సినిమా షూటింగ్ కోసం కాదు గానీ..బాలీవుడ్ బాద్‌షా దుబాయ్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఆ దేశ ప‌ర్యాట‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మితుల‌య్యాడు.

బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటే ఊరకే కాదుగా. ఆ దేశ ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌చారం చేయాలి. దీనికోసం కొద్దిరోజులుగా షారుఖ్ అక్క‌డే ఉంటున్నాడు. షారుఖ్‌తో టూరిజం బ్యాక్‌గ్రౌండ్‌గా నాలుగైదు వీడియోల‌ను చిత్రీక‌రించారు అక్క‌డి అధికారులు.

శ‌నివారం వాటిని షారుఖ్ ఖాన్ అధికారికంగా విడుద‌ల చేశారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో వాటిని షేర్ చేశారు. ఆ వీడియోలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా దుమ్ము రేపుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here