కుమార్తెతో క‌లిసి కండ‌లు చూపిస్తోన్న ఈ సూప‌ర్‌స్టార్ ఎవ‌రు?

చెన్నై: జిమ్‌లో కుమార్తెతో క‌లిసి ఎక్స‌ర్‌సైజులు చేశాడా సూప‌ర్‌స్టార్‌. అనంత‌రం త‌న కండ‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. ఈ ఏజ్‌లోనూ నాన్న‌కు ఎన్ని కండ‌లో అని ఆశ్చ‌ర్య‌పోతూ సెల్ఫీ దిగిందా కుమార్తె. ఆయ‌నే లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌.

 

ఇటీవల మక్కల్ నీథి మయ్యం పేరుతో రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించిన త‌రువాత క‌మ‌ల్‌.. జిమ్‌కు దూర‌మ‌య్యాడు. ఈ మ‌ధ్యే కాస్త తీరిక దొర‌క‌డంతో జిమ్‌కు వెళ్లాడు. కుమార్తె అక్ష‌ర హాస‌న్‌తో క‌లిసి దిగిన ఫొటోను క‌మల్‌.. త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు-2 సినిమాలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here