స్పైసీ కింగ్‌ఫిష‌ర్ క్యాలెండ‌ర్ ఫొటో షూట్ చూస్తారా? ఈ సారి చాలా ప్ర‌త్యేక‌త‌లు: యాక్ట్ చేసిన వాళ్లెవ‌రంటే!

కింగ్‌ఫిష‌ర్ క్యాలెండ‌ర్‌. దీనికి ఉన్న ప్ర‌త్యేక‌తే వేరు. మ‌న‌దేశంలోనే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కింగ్‌ఫిష‌ర్ న్యూ ఇయ‌ర్ క్యాలెండ‌ర్‌కు ఉన్న క్రేజ్‌, డిమాండ్ అంతా, ఇంతా కాదు.

ఈ క్యాలెండ‌ర్ ఫొటోషూట్‌లో పాల్గొన‌డానికి ప‌రిత‌పించే హీరోయిన్స్, మోడ‌ల్స్ చాలామంది ఉంటారు. ఒక్క‌సారైనా కింగ్‌ఫిష‌ర్ క్యాలెండ‌ర్‌లో ఎక్కాల‌ని కోరుకోని మోడ‌ల్స్ దాదాపుగా ఉండు.

హాట్ హాట్ మోడల్స్‌తో మతి పోగొట్టే ఈ కేలండర్‌కు స్పెషల్ క్రేజ్ ఉంది. 2003లో తొలిసారి యునైటెడ్ బ్రేవ‌రేజెస్ కార్పొరేష‌న్‌ ఈ కింగ్‌ఫిషర్ క్యాలెండ‌ర్‌ లాంచ్ చేసింది.

అప్ప‌టి నుంచి ఇక వెన‌క్కి తిరిగి చూసుకోని ప‌రిస్థితి దీనిది. తాజాగా తన 16వ ఎడిషన్ ఈ ఏడాది జనవరి 1న విడుద‌లైంది. సాధార‌ణంగా బీచ్‌ల‌ల్లో, బికినీలు ధ‌రించిన మోడ‌ల్స్‌తో ప్రపంచంలోని అద్భుతమైన లొకేషన్లలో ఈ ఫొటో షూట్ నిర్వ‌హిస్తారు.

ఈ సారి క్రొయేషియాలో ఫొటోషూట్ నిర్వ‌హించారు. టాప్‌ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్. దీన్ని రూపొందించారు. ప్రియాంకా కరుణాకరన్, మిటాలీ రానోరె, ప్రియాంకా మూడ్లే, ఇషికా శర్మలాంటి మోడల్స్ అందాలను ఆరబోశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here