గూఢ‌చారి సినిమాలో మ‌ధు శాలిని ప్ర‌త్యేక పాత్ర‌?

తెలుగు న‌టి మ‌ధు శాలినికి ఒక ప్ర‌త్యేక పాత్ర వ‌రించింది. గూఢ‌చారి సినిమాలో ఆమె ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తోంది. శుక్ర‌వారం సినిమాలో ఆమె ప్ర‌త్యేక పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. మ‌ధు శాలిని పోషించే పాత్ర పేరు లీనా రాజ‌న్. ఎ స‌ర్వైవ‌లెన్స్ ఐ ఫ‌ర్ ద రా. విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ లో మ‌ధు శాలిని మెడ‌ల్ ధ‌రించింది. ఈ సినిమా ఆగ‌స్టు 3న విడుద‌ల కానుంది.

తారాగ‌ణం: అడ‌వి శేష‌, శోభితా ధూళిపాళ‌, ప్ర‌కాశ్ రాజ్, వెన్నెల కిశోర్, సుప్రియ యార్ల‌గ‌డ్డ‌, అనీష్ కురువిల్లా, రాకేశ్ వ‌ర్రె, మ‌దు శాలిని (ప్ర‌త్యేక పాత్ర‌)

సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌కుడు – శ‌శికిర‌ణ్ తిక్క‌, బ్యాన‌ర్ – అభిషేక్ పిక్చ‌ర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఆండ్ విస్టా డ్రీమ్ మ‌ర్చెంట్స్, క‌థ – అడ‌వి శేష్, సంగీతం – శ్రీ చ‌ర‌ణ్ పాకాల‌, డైలాగులు – అబ్బూరి ర‌వి, సినిమాటోగ్ర‌ఫీ – శానీయ‌ల్ డియో, ఎడిట‌ర్ – గేరీ బిహెచ్, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ – శివం రావ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here