పోర్న్‌కు బానిస‌గా మారి..త‌న అంగాన్ని తానే కోసుకున్నాడు!

పోర్న్ చూడ‌టానికి అల‌వాటు ప‌డిన ఆ యువ‌కుడు.. క్ర‌మంగా దానికి బానిస‌గా మారిపోయాడు. పోర్న్ క్లిప్పింగులు, వీడియోల‌ను చూడ‌నిదే నిద్ర‌ప‌ట్ట‌ని స్థితికి చేరుకున్నారు. ఈ స్థితి నుంచి బ‌య‌టికి రావ‌డానికి కౌన్సెలింగ్ తీసుకున్న‌ప్ప‌టికీ.. ఫ‌లితం లేకుండా పోయింది. దీనితో అత‌ను ఓ క‌ఠిన నిర్ణ‌యాన్ని తీసుకున్నాడు. త‌న అంగాన్ని తానే క‌త్తిరించుకున్నాడు.

ఈ విచిత్ర ఘ‌ట‌న థాయ్‌లాండ్ రాజ‌ధాని బ్యాంకాక్ శివార్ల‌లోని ఖెట్ నాంగ్‌ఛోక్ డిస్ట్రిక్‌లో చోటు చేసుకుంది. అత‌ని పేరు విసాను స్రిసానావు. అత‌నికి 30 సంవ‌త్స‌రాలు. సొంత అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అత‌నికి ఇంకా పెళ్లి కాలేదు. కొన్నేళ్లుగా పోర్న్ వీడియోల‌ను చూడ‌టానికి అల‌వాటు ప‌డ్డాడు. దానికి బానిస‌గా మారిన విసాను.. వాటిని చూడందే ఉండ‌లేని స్థితికి చేరుకున్నాడు.

దీన్ని శాడోమాసోచిజ‌మ్ అంటార‌ట‌. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డే దారి లేక‌.. త‌న అంగాన్ని తానే తెగ్గోసుకున్నాడు. ర‌క్తం ఆగ‌కుండా వ‌స్తుండ‌టంతో తానే డాక్ట‌ర్ల‌కు ఫోన్ చేశాడు. ర‌క్త‌పుమడుగులో న‌గ్నంగా ప‌డిఉన్న విసానును చూసిన వెంట‌నే డాక్ట‌ర్లు అత‌నికి న‌వ‌మిన్ 9 ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ను అక్క‌డ చికిత్స పొందుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here