బెంగళూరు: మాస్ క్యూరియాసిటీ రోవర్. మనదేశం అంగారక గ్రహంపైకి సంధించిన అస్త్రం ఇది. ఈ `మంగళ్యాన్..` సరిగ్గా రెండు వేల రోజులను పూర్తి చేసుకుంది. అంగారక గ్రహంపై 2000 రోజులంటే.. మనకు 2055 రోజులు. అంగారక గ్రహంపై ఒక రోజుకు 24 గంటల 39 నిమిషాల 35 సెకెన్లు. దీన్ని బట్టి లెక్కేస్తే మనమే వారి కంటే ముందున్నాం.
ప్రస్తుతం అంగారక గ్రహంపై తిరుగాడుతోన్న మార్స్ క్యూరియాసిటీ రోవర్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అరుణగ్రహంపై 2000 రోజులను అది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ రోవర్ తీసిన ఓ పిక్‌ను రిలీజ్ చేశారు. ఈ రెండు వేల రోజుల కాలంలో రోవర్.. 18 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2014 సెప్టెంబర్ నుంచి ఈ రోవర్ మార్స్‌పై ఉన్న మౌంట్ షార్ప్పైనే ఉంది.