మెగాస్టార్‌.. ఇలా ఎలా? ఎందుకు?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ `సైరా`లో ఆయ‌న లుక్ ఎలా ఉంటుంది. రౌద్రం నిండిన క‌ళ్లు, కోర మీసం. వెన‌క్కి దువ్విన జుట్టు.. ఈ మ‌ధ్య‌కాలంలో మెగాస్టార్‌ను ఈ గెట‌ప్‌లోనే చూస్తో వ‌స్తోన్న అభిమానుల‌కు ఊహించిన షాక్.

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పిక్ ఇది. మీసం తీసేసి, మాసిన గెడ్డంతో ఆయ‌న క‌నిపిస్తున్నారు. ఇలా ఎందుకు మారిపోయారు? అనే దానికి కార‌ణం ఉంది. త్రీడీ ఇమేజ్ కోసం ఆయ‌న మీసాన్ని తీసేశార‌ని చెబుతున్నారు.

 

సైరాలో గ్రాఫిక్స్‌, త్రీడీ ఇమేజీల‌తో కొన్ని షాట్ల‌ను తీయాల్సి ఉన్నందున‌.. మెగాస్టార్ ఇలా త‌యార‌య్యార‌ని చెబుతోంది సైరా యూనిట్‌. `జువ్వ` సినిమా టీజర్ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ఇలా క‌నిపించారు చిరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here