మంత్రి భూమా అఖిల‌ప్రియ నిశ్చితార్థం..వ‌రుడు మ‌రెవ‌రో కాదు!

పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ నిశ్చితార్థం హైద‌రాబాద్‌లో వైభ‌వంగా జ‌రిగింది. రాష్ట్ర మాజీ డీజీపీ సాంబశివ‌రావు కుమారుడు, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త భార్గ‌వ్‌తో ఆమె వివాహాన్ని నిశ్చ‌యించారు పెద్ద‌లు. మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌కు కూడా ఆ కుటుంబంతో బంధుత్వం ఉంది. అఖిల‌ప్రియ, భార్గ‌వ్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నార‌ని చెబుతున్నారు. ఈ ఏడాది ఆగ‌స్టు 29వ తేదీన పెళ్లి. నిశ్చితార్థ కార్య‌క్ర‌మానికి భూమా చెల్లెలు మౌనిక‌, నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి కొంద‌రు ముఖ్యులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here