శ్రీకాంత్, మోహన్ బాబులతో నటించింది.. జైలు లోపల అశ్లీల ఎమ్మెమ్మెస్.. హోటల్ నుండి జైలులోకి పార్సల్స్..!

శ్రీకాంత్ తాజ్ మహల్ చిత్రం లోనూ.. మోహన్ బాబు సోగ్గాడి పెళ్ళాం చిత్రం లోనూ.. లారెన్స్ తో స్పీడ్ డ్యాన్సర్ సినిమా లోనూ నటించిన మోనికా బేడీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. నటిగా కంటే వివాదాల పరంగా మోనికా బేడీ బాగా పాపులర్ అయింది. ఈరోజు ఆమె పుట్టిన రోజు.. జనవరి 18, 1975న ఆమె జన్మించింది. ఆమె జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు.. కాంట్రవర్సీలు..

మోనికా బేడీకి అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంతో సంబంధాలు ఉన్నాయన్న కారణాలతో పోలీసులు ఆమెను గతంలో అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆమె నకిలీ పాస్ పోర్ట్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించింది. 2005లో మోనికా భోపాల్ జైలులో ఉన్నప్పుడు చాలా మంది పోలీసులు ఆమె సెల్ దగ్గర డ్యూటీ వేయించుకునేవాళ్ళు. అలాగే ఆమె కోసం ప్రతి రోజూ భోపాల్ లోని త్రీ స్టార్ హోటల్ నుండి మోనికాకు ఇష్టమైన భోజనం తీసుకొని వచ్చి ఆమెతో కలిసి తినేవాళ్ళు.

జైలులో రాజభోగాలు అనుభవించిన మోనికా బేడీకి సంబంధించిన బాత్ రూమ్ ఎమ్మెమ్మెస్ 2005-06 మధ్య కాలంలో బయటకు రావడం కలకలం రేపింది. ఆమె బాత్ రూమ్ లో ఉన్న వీడియోను కొందరు షూట్ చేశారు. దీనికి కారణమైన వారిని సస్పెండ్ చేశారు. 2006 లో నకిలీ పాస్ పోర్ట్ కేసులో మోనికా బేడీని దోషిగా తెలుస్తూ కోర్టు శిక్షను ఖరారు చేసింది. 2010 నవంబర్ లో మోనికా బేడీ జైలు నుండి విడుదలైంది. ఆమె ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here