పాపం మనీష్ పాండేను బోస్..డీకే.. అని తిట్టిన ధోని.. సాక్షాలివే..!

స్టంప్ మైక్ అనేది ఒక్కో సారి చాలా విషయాలను బయటపెట్టేస్తూ ఉంటుంది. అలా గతంలో చాలా మంది అన్న మాటలను అందరికీ తెలిసేలా చేశాయి కూడానూ.. ఇక సౌత్ ఆఫ్రికా సిరీస్ మొదలైనప్పటి నుండీ స్టంప్ మైక్ లో మన ఆటగాళ్ళ హిందీ కామెంట్లు.. బూతులు బాగా రికార్డు అయ్యాయి. అయితే ఎప్పుడూ కూల్ గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీ ఈ సారి బాగా సీరియస్ అయ్యాడు. మనీష్ పాండేని బోస్.. డీకే అంటూ తిట్టాడు.

సెంచూరియన్ టీ20 మ్యాచ్ లో మనీష్ పాండే.. ధోనీ.. 5వ వికెట్ కు 98 పరుగులు జోడించారు. స్కోరు 171/4 ఉన్నప్పుడు ధోని నోటి నుండి బూతులు బయటకు వచ్చాయి. మనీష్ పాండే తో “ఓయ్ బోస్..డీకే.. ఇధర్ దేఖ్ లే(ఇక్కడ చూడు).. ఉధర్ క్యా దేఖ్ రహా హై(అక్కడ ఏమి చూస్తున్నావ్).. మై ఇధర్ ఖడా హూ నా బ్యాటింగ్ కర్ రహా(ఇక్కడ చూడు.. నేను బ్యాటింగ్ చేస్తున్నాను కదా) అని అన్నాడు. 20 ఓవర్ మొదటి బంతికి మనీష్ పాండే ధోనికి సింగల్ తీసిచ్చాడు.. ఆ సమయంలో ధోనిని చూడకుండా మనీష్ పాండే ఫీల్డర్ వైపు చూస్తున్నాడు. దీంతో కోపం తెచ్చుకున్న ధోని మనీష్ పాండేను తిట్టేశాడు. ధోని అలా తిట్టడం చాలా అరుదుగానూ.. వింతగానూ.. అనిపించింది. అలా ధోని తిట్టిన తర్వాతి బంతికే సిక్స్ కొట్టాడు.

https://twitter.com/iamchetss/status/966368633772425216

https://twitter.com/jinendoshi/status/966366015587315713

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here