శ్రీ‌రెడ్డికి నాని భార్య ఘాటుగా స‌మాధానం ఇచ్చిందిగా

నేచురల్‌ స్టార్‌ నానిపై వ‌ర్ధ‌మాన‌, వివాదాస్ప‌ద‌ నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న భార్య అంజ‌నా య‌ల‌వ‌ర్తి ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమ చాలా ద‌యాగుణంతో ఉంటుందని, చీప్‌ ప‌బ్లిసిటీ కోసం ఇతరుల జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా ఇండ‌స్ట్రీలో ఇంకా ఉన్నారా? అని ఆమె కామెంట్స్ చేశారు.

ఇత‌రుల జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా త‌ర‌చూ ప‌బ్లిసిటీ కోసం పాకులాడ‌టం త‌న‌ను ఇబ్బందికి గురిచేస్తోందని అన్నారు. ఇలాంటి వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవ‌రూ నమ్మరనని అన్నారు. ఇలాంటి వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారి వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి ఎలా సిద్దప‌డ‌తారని అంజ‌నా ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here