రామ్‌మాధ‌వ్‌..హోట‌ల్ గ‌దిలో, నాగా మ‌హిళ‌తో.. రెడ్‌హ్యాండెడ్‌గా!

బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్‌మాధ‌వ్ చిక్కుల్లో ప‌డ్డారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌నపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అల్లాట‌ప్పావి కావు.

ఓ నాగా మ‌హిళ‌తో కోహిమాలోని ఓ హోట‌ల్ ఆయ‌న లైంగిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌లో రామ్‌మాధ‌వ్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయారంటూ `ది న్యూస్ జాయింట్‌` అనే వెబ్‌సైట్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాల‌ను కూడా ఆ వెబ్‌సైట్ పొందుప‌రిచింది. దీనిపై రాజ‌కీయంగా దుమారం రేగుతోంది. ఇదే నెల‌లో నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.

ఈ స‌మ‌యంలో- రామ్‌మాధ‌వ్ ఓ నాగా మ‌హిళ‌తో హోట‌ల్ గ‌దిలో గ‌డుపుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికార‌నే వార్త‌లు బీజేపీని చిక్కుల్లో ప‌డేసే అవ‌కాశాలు ఉన్నాయంటూ క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై ప్రియాంకా గాంధీ స‌హా ప‌లువురు నాయ‌కులు రామ్‌మాధ‌వ్‌పై ట్వీట్ల ద్వారా ఆరోప‌ణ‌లు గుప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here