డ్యాడీ డ్యూటీ షురూ జేసిండు..!

ఐపీఎల్ 11 సీజన్‌లో బెంగళూరు బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు చెన్నై సూప‌ర్‌కింగ్స్ కేప్టెన్ ధోని. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించాడు. ఓట‌మి కోర‌ల్లో ఉన్న త‌న జ‌ట్టును గెలిపించి, మాస్ట‌ర్ ఫినిష‌ర్ అనిపించుకున్నాడు. అక్క‌డితో అత‌ని డ్యూటీ అయిపోయిన‌ట్టేనా? కాదే! డ్యాడీ డ్యూటీ ఉందిగా! మ్యాచ్ అయిపోయిన తెల్లారే డ్యాడీ డ్యూటీ ఎక్కాడు.

ఇంట్లో కుమార్తె జీవాకు త‌ల‌స్నానం చేయించిన‌ట్టున్నాడు. ఆమె త‌ల‌ను హెయిర్ డ్రైయర్‌తో ఆరబెడుతూ క‌నిపించాడు. ధోని భార్య సాక్షి దీన్ని వీడియో తీశారు. అనంత‌రం దాన్ని ధోనీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ధోనీ ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిపోయింది.

Game over, had a nice sleep now back to Daddy’s duties

A post shared by M S Dhoni (@mahi7781) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here