సౌదీ అరేబియా రాజకుటుంబంలో విషాదం.. యువరాజు మృతి..!

రాయల్ కోర్ట్ ఆఫ్ సౌదీ అరేబియా యువరాజు అబ్దలజీజ్ బిన్ బండార్ బిన్ మహమ్మద్ బిన్ అబ్దుల్లజీజ్ అల్ సాద్ చనిపోయారని ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటనతో సౌదీఅరేబియా రాజకుటుంబంలో విషాదం నెలకొంది.

యువరాజు అబ్దలజీజ్ బిన్ బండార్ బిన్ మహమ్మద్ బిన్ అబ్దుల్లజీజ్ అల్ సాద్ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. గురువారం రియాద్ నగరంలోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అసర్ ప్రార్థనలు జరిగిన అనంతరం అంత్యక్రియల పార్థనలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. యువరాజు మృతిపై రాయల్ హై నెస్.. ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అలా వద్దకు చేరారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here