కేర‌ళ కుట్టిలో ఇంకో యాంగిల్‌: నిన్న చూపుల్తో..నేడు తుపాకీతో కాల్చి ప‌డేస్తోంది!

జ‌నాన్ని నిద్ర లేకుండా చేసిన కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ లేటెస్ట్ వీడియో ఇంకొక‌టి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఇదివ‌ర‌కే విడుద‌లైన బిట్‌సాంగ్‌కు సీక్వెల్‌గా విడుద‌లైన ఈ వీడియో కూడా జనాన్ని క‌ట్టి ప‌డేస్తోంది.

నిన్న‌టిదాకా చూపుల్తో కాల్చి అవ‌త‌ల ప‌డేసిన ప్రియా ప్ర‌కాష్‌.. ఈ సారి తుపాకీ ఎక్కుపెట్టారు. చేతి వేళ్ల‌ను తుపాకీగా మార్చి ప్రియుడిని చూస్తూ షూట్ చేసే హావ‌భావాలు నెటిజ‌నాన్ని మైమ‌రిపిస్తోంది.

తాజాగా విడుద‌లైన ఈ వీడియో కూడా ఆమెలోని స‌రికొత్త కోణాన్ని చూపిస్తోంది. ఈ వీడియోను మ‌న వెన్నెల కిశోర్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

https://twitter.com/vennelakishore/status/963462290568749056

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here