ఇదేం ఫ్యాష‌న్ త‌ల్లీ..!

ముంబై: బాలీవుడ్ క‌మ్ హాలీవుడ్ ఏంజెల్ ప్రియాంక చోప్రా ధ‌రించి తాజా డ్రెస్ ఒక‌టి సోష‌ల్ మీడియాపై డిస్క‌ష‌న్ సాగుతోంది. క్వాంటికో థ‌ర్డ్ సీజ‌న్ కోసం ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో క్యాంప్ వేసిన ప్రియాంక చోప్రా.. డియోన్ లీ డిజైన్ చేసిన బ్లేజ‌ర్‌తో ఇలా క‌నిపించారు. ఈ ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ కాస్సేప‌టికే ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఆమె ధ‌రించిన డ్రెస్‌పై నెటిజ‌న్లు డిస్క‌ష‌న్ పెట్టేశారు. భార‌తీయ మ‌హిళ‌గా వ్య‌వ‌హ‌రించాలంటూ కొంద‌రంటోంటే- హాలీవుడ్‌లో అంతే అంటూ మ‌రికొంద‌రు ఆమెను స‌మ‌ర్థిస్తున్నారు.

https://twitter.com/iamnavamohan/status/991987179080400896

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here