`పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములతో..భవదీయుడు రామ్ గోపాల్ వర్మ`! ఇండ‌స్ట్రీ విడ‌పోయిన‌ట్టేనా

హైద‌రాబాద్‌/అమ‌రావ‌తి: `మెగా ఫ్యామిలీకి, ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ గారికి న‌మ‌స్కార‌ముల‌తో.. భ‌వ‌దీయుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అంటూ ఆర్జీవీ శుక్ర‌వారం ఓ పే..ద్ధ క‌థ‌నాన్ని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. దాని లింక్‌ను ట్వీట్ చేశారు. ఈ ఉద‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ట్వీట్ల‌న్నింటికీ అందులో స‌మాధానం ఇచ్చారు.

`నేను పవన్ కళ్యాణ్ గారిని నెగటివ్‌గా కామెంట్ చెయ్యనని మా మదర్ మీద ఒట్టేసాను..కానీ ఆ తర్వాత ఆయన పెట్టిన ట్వీట్ల మూలాన ఇక్కడ నేను నెగటివ్‌గా కాకుండా, లాజికల్ గా సమాధానాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది..అని మొద‌లు పెట్టిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌..ప్ర‌తి అంశాన్ని జోడిస్తూ క‌థ‌నాన్ని రాశారు.

ఇండ‌స్ట్రీ రెండుగా విడి పోయిందా? అనే స్థాయిలో క‌నిపించిందీ లాజిక‌ల్ స‌మాధానం. ఈ స‌మాధానం తాలూకు పూర్తి సారాంశం ఇదే..

RGVさんの投稿 2018年4月20日(金)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here