పోర్న్‌స్టార్‌తో రామ్‌గోపాల్ వ‌ర్మ తీస్తోన్న `గాడ్‌, సెక్స్ అండ్ ట్రూత్` మూవీ వ‌ర్కింగ్ స్టిల్స్‌!

యూనివ‌ర్సల్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ తీస్తోన్న స‌రికొత్త సెన్సేష‌న్ `గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌..` అమెరిక‌న్ పోర్న్‌స్టార్ మియా మ‌ల్కోవా ఇందులో న‌టిస్తున్నారు.

ఈ మూవీ కాలిఫోర్నియాలో శ‌ర‌వేగంగా సాగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని స్టిల్స్ తాజాగా విడుద‌ల‌య్యాయి.

కొన్ని లీక్డ్ పిక్స్ కాగా..మ‌రికొన్నింటిని రామ్‌గోపాల్ వ‌ర్మ ఇదివ‌ర‌కే అఫీషియ‌ల్‌గా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. సినిమా ఎంత హాట్‌గా ఉండ‌బోతోంద‌నేది ఈ వ‌ర్కింగ్ స్టిల్స్ చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు.

విడుద‌ల తరువాత కూడా అంతే వేడి ర‌గ‌లించ‌దు అనే గ్యారెంటీ లేదు. స్టిల్స్‌తోనే జ‌నాన్ని త‌న‌వైపున‌కు తిప్పుకొన్నారు ఆర్జీవీ. ఈ నెల 26న ట్రైల‌ర్ విడుద‌ల కాబోతోంది. మ‌రో రెండు నెల‌ల్లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌చ్చ‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here