సూపర్ గా డ్యాన్స్ చేసిన అంకుల్ ఎవరో తెలిసిపోయింది..!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ అంకుల్ కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయిపోతోంది. బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఆయన డ్యాన్స్ కు ఫిదా అయిపోయారు. అయితే అందరినీ ఓ ప్రశ్న మాత్రం వేధిస్తోంది..! అదేమిటంటే ఇంతకూ ఆయన ఎవరు అని..!

फकीर आदमी, झोला उठा के चले

ఆయన పేరు సంజీవ్ శ్రీవాత్సవ్. ఈయనది మధ్యప్రదేశ్‌లోని భూపాల్. ఈయన వృత్తిరిత్యా ఈయన ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్. గోవింద స్టెప్పులతో అలరిస్తున్న ఈ ప్రొఫెసర్‌కు అందరూ ఫ్లాట్ అయిపోయారు. ఇంటర్నెట్‌లో సెన్షేషన్‌గా మారడంతో .. శ్రీవాత్సవ్ వీడియోను అందరూ లైక్ చేస్తున్నారు. ఎప్పుడు ఎలా ఉన్నామన్నది కాదు.. ఆ సమయంలో మనం ఎంజాయ్ చేసామా లేదా అన్నది ముఖ్యం అని అందరూ ఆ వీడియోను చూసి కామెంట్ చేస్తున్నారు. ఈయన పక్కన ఉంది డ్యాన్స్ చేయాలి అని వీడియో అంతా ఎదురుచూసిన ఆమె ఆయన భార్య.. ఆమె పేరు అంజలీ శ్రీ వాస్తవ.

फोटो- फेसबुक

ఇక ఆయన యూత్ లో ఉన్నప్పుడు కూడా మంచి డ్యాన్సర్ అనే చెప్పారు. పలు ఫంక్షన్స్ లో తాను డ్యాన్స్ చేసే వాడినని.. ఇప్పుడు కూడా తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. తాము యూత్ లో ఉన్నప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉండే వాళ్ళమని.. ఇంకా ఆ రీఛార్జ్ అయిపోలేదని చెప్పారు సంజీవ్ శ్రీవాత్సవ్. నిజంగా ఇలాంటి అంకుల్ ఉండాలంటే ఎంతైనా అదృష్టం ఉండాలి..!

फोटो- फेसबुक

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here