10వ తరగతి బాలికను పెళ్ళి చేసుకున్న హెడ్ మాస్టర్.. ఆమెకు ఏమని చెప్పాడో తెలుసా..?

ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు గురుశిష్యుల మధ్య ఉన్న బంధాలకు మాయని మచ్చలా తయారవుతూ ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అమాయకురాలైన పదోతరగతి బాలికను పెళ్ళి చేసుకున్నాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. నిజం మీరు చదువుతుంది జరిగినదే..! అసలు మనకు ఊహించుకోవడానికే ఎలాగో ఉంది కదూ..!

శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు అందరూ షాక్ అయ్యారు. ముచ్చింతల్‌కు చెందిన ఓ బాలిక ఇటీవల వచ్చిన పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయింది. ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తానని చెప్పాడు ఆ మాయదారి ప్రిన్సిపాల్ అక్బర్. ఆ తర్వాత ఆమెకు దగ్గరి బాలికకు తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here