ప్రేయసితో పార్క్ కు వచ్చారా.. 500 ఇస్తే సీక్రెట్ ప్లేస్ చూపిస్తున్న వాచ్ మెన్.. ఎక్కడ చూసినా కండోమ్ లే..!

కుటుంబ సభ్యులతో కలసి పార్కులకు వెళ్ళాలంటేనే నగరవాసులు భయపడుతూ ఉంటారు. పార్కుల్లో విచ్చలవిడిగా ప్రవర్తించే ప్రేమికుల వలన పార్కులకు వెళ్ళడానికి కూడా మనసొప్పదు. ప్రేమికులు హైదరాబాద్ పార్కులను ఏకంగా లాడ్జిలను చేసేశారు. వారికి సెక్యూరిటీ సిబ్బంది సహాయం చేస్తున్నారు. 500 రూపాయలు తీసుకొని పార్కుల్లోని సీక్రెట్ ప్లేస్ లను జంటలకు చూపిస్తూ ఉన్నారు.

ఎవరికీ కనిపించని పొదల మాటు ప్రాంతాన్ని చూపి, ఓ గంట పాటు అటు ఎవరినీ రాకుండా చూసుకోవాలంటే రూ. 500, ఆపై చాటుగా ఉండే స్థలాలైతే రూ. 50 నుంచి రూ. 200 వరకూ సెక్యూరిటీ గార్డులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు వైపులా రహదారి ఉండే వెంగళ్ రావు పార్కులో సాయంత్రమైతే వచ్చి చేరే యువతీ యువకులు, రాత్రి చీకటి పడే వరకూ తమ కోరికలను తీర్చుకుంటున్నారట. రాత్రి 11 గంటల వరకూ కూడా వీరు పార్కులను వదిలి వెళ్లడం లేదు.

ఏ పార్క్ లో చూసినా కండోమ్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయంటే వేరు ఏ రేంజిలో కామవాంఛలను పార్కులలో తీసుకుంటున్నారో మనమే అర్థం చేసుకోవచ్చు. కుటుంబంతో కలసి వచ్చే తమకు చాలా ఇబ్బందిగా ఉంటోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులు మీడియాలో రాగానే స్ట్రిక్ట్ గా వ్యవహరించే యంత్రాంగం ఆ తర్వాత అసలు పట్టించుకోవడం లేదు. ఇదీ హైదరాబాద్ లోని ఇందిరా పార్కు, సంజీవయ్య పార్కు, దుర్గం చెరువు పార్కుల పరిస్థితి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here