దుబాయ్ రూల‌ర్ కుమార్తె నిఖా..ఎంత గ్రాండ్‌గా అంటే!

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడు, ప్ర‌ధాన‌మంత్రి, దుబాయ్ రూల‌ర్ షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌ఖ్తౌమ్ కుమార్తె పెళ్లి గ్రాండ్‌గా జ‌రిగింది.

కింద‌టి నెలలో షేక్ సొహైల్ బిన్ అహ్మ‌ద్ బిన్ జుమా అల్ మ‌ఖ్తౌమ్‌తో ఆమె నిఖా జ‌రిగింది. బుధ‌వారం దుబాయ్‌లోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌లో రిసెప్ష‌న్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి షేక్ మొహ‌మ్మ‌ద్‌, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌ షేక్ హ‌మ్‌దన్ బిన్ మొహ‌మ్మద్ బిన్ ర‌షీద్ అల్ మ‌ఖ్తౌమ్‌తో పాటు ఎమిరేట్స్‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. కొత్త దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

https://www.instagram.com/p/BdfRagJF-zs/?taken-by=emiratesroyalfamily

https://www.instagram.com/p/Bdfc4Bwlffb/?taken-by=emiratesroyalfamily

https://www.instagram.com/p/BdCyJHunuGb/

https://www.instagram.com/p/BdZhd8_BVph/?taken-by=mmbinrashid

https://www.instagram.com/p/BdfPFyeF5Hh/?taken-by=emiratesroyalfamily

https://www.instagram.com/p/BdfN2e9FP3P/?taken-by=emiratesroyalfamily

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here