కత్తి మహేష్ తల్లి గురించి షాకింగ్ వార్తలు.. నిజమేనా..!

మీ తల్లి గురించి రెండు నిమిషాలు మాట్లాడుకుందాం అని డైరెక్టర్ వివేక్ అనగానే కత్తి మహేష్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు. తాను మాట్లాడనని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు కత్తి మహేష్ తల్లి గురించి కొన్ని షాకింగ్ విషయాలను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు షేర్ చేస్తున్నారు. అయితే అది ఎంత వరకూ నిజమో ఎవరికీ తెలీదు.. అలాగే పవన్ కు కత్తి మహేష్ వేసిన ప్రశ్నల లాగా కత్తి మహేష్ కు కూడా పవన్ అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు.

ముఖ్యంగా కత్తి మహేష్ తన తల్లి గురించి మాట్లాడకపోవడానికి ఆమె చేసిన మోసమేనని అంటున్నారు అభిమానులు. వాయ‌ల్పాడు రైతుల‌ను చిట్టీల పేరుతో నీ త‌ల్లి ఎందుకు మోసం చేసింది..? అంటూ అభిమానులు ఈ ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. అలాగే మహేష్ వెనుక వైసీపీ కూడా ఉందని ఆరోపిస్తున్నారు.

కత్తి మహేష్ కుటుంబానికి సంబంధించి అడిగిన షాకింగ్ ప్రశ్నలు ఇవే..

ఆ ఏడు ప్ర‌శ్న‌లు ఇవే..
1) నీ తండ్రి వ్య‌వసాయాధికారిగా ఎన్ని కోట్ల రూపాయ‌లు లంచాలుగా మింగాడు?
2) నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదు?
3) బిగ్‌బాస్ షోలో ఎంట్రీ కోసం నిన్ను అంబ‌టి రాంబాబు ఎందుకు రిక‌మెండ్ చేశారు?
4) నువ్వు ప‌వ‌న్‌ను టార్గెట్ చేసినందుకు వైసీపీ ఎంత ముట్ట‌చెప్పింది?
5) వాయ‌ల్పాడు రైతుల‌ను చిట్టీల పేరుతో నీ త‌ల్లి ఎందుకు మోసం చేసింది?
6) నీ సోద‌రి భ‌ర్త‌ను బెదిరించి డ‌బ్బులు గుంజ‌డానికి ఎవ‌రు స‌హాయం చేశారు?
7) నీ కుటుంబం ఏ త‌ప్పూ చేయ‌క‌పోతే సంక్రాంతికి గ్రామానికి ఎందుకు రాదు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here